Wednesday, January 21, 2009

హేము..

హేము - హేమంత్ అవ్యయ్ (పుట్టిన ఋతువు, సంవత్సరం కలిపితే వీడి పేరు). మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ప్రపంచంలో ఉన్న క్యూరియాసిటీ అంతా వీడికే, చూడండి.

Tuesday, January 20, 2009

మంజీరా నది

మొన్నటి అక్టోబర్ నెలలో బాగా వర్షాలు పడ్డప్పుడు మంజీరా నది (మెదక్ జిల్లా ఏడుపాయల దగ్గిర - ఏడుపాయలు అమ్మవారి పుణ్య క్షేత్రం). వర్షాలు లేని మమూలు టైంలో ఐతే ఇదొక రోడ్ లాగా ఉంటుంది. పక్కపక్కనే ఉన్న చిన్న చిన్న ఊర్లనుండి ఏడుపాయలకు నడుచుకుంటూ రావటానికి దీన్ని షార్ట్ కట్ లాగా వాడుకుంటారు కూడా.