Tuesday, January 20, 2009

మంజీరా నది

మొన్నటి అక్టోబర్ నెలలో బాగా వర్షాలు పడ్డప్పుడు మంజీరా నది (మెదక్ జిల్లా ఏడుపాయల దగ్గిర - ఏడుపాయలు అమ్మవారి పుణ్య క్షేత్రం). వర్షాలు లేని మమూలు టైంలో ఐతే ఇదొక రోడ్ లాగా ఉంటుంది. పక్కపక్కనే ఉన్న చిన్న చిన్న ఊర్లనుండి ఏడుపాయలకు నడుచుకుంటూ రావటానికి దీన్ని షార్ట్ కట్ లాగా వాడుకుంటారు కూడా.




3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మీ ఫోటోలు చూస్తుంటే ఎక్కన్నుంచో ప్రవహించే నీటి హోరు వినిపించేస్తోంది :)
    బావున్నాయ్

    ReplyDelete